Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టుకు ‘ఆర్ఐఏ’ అని పేరు పెట్టండి.. ‘దట్స్ ది స్పిరిట్’ అన్న సీఎం రేవంత్
Warangal Airport | ‘ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో వరంగల్ విమానాశ్రయ కల నెరవేరనుంది. కొత్త ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో సూచనలు ఇవ్వండి’ అంటూ.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Warangal Airport | త్రినేత్ర.న్యూస్ : ‘ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో వరంగల్ విమానాశ్రయ కల నెరవేరనుంది. కొత్త ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో సూచనలు ఇవ్వండి’ అంటూ.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
సీఎం విజ్ఞప్తిపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తక్షణమే స్పందించారు. సాంస్కృతిక, వారసత్వ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు( RIA ) లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు( KIA ) అని వరంగల్ ఎయిర్‌పోర్టు( Warangal Airport )కు నామకరణం చేయండి అని సీఎంకు సందీప్ రెడ్డి సూచించారు. మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ.. సమ్మక్క సారక్క పేరు పెట్టాలని సూచించారు.
సందీప్ సూచనపై సీఎం రేవంత్ కూడా వెంటనే స్పందించారు. సందీప్ సూచించిన పేర్లను కోట్ చేస్తూ.. దట్స్ ది స్పిరిట్ అని సీఎం బదులిచ్చారు.
మళ్లీ సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ ఇలా బదులిచ్చారు. సార్.... నేను నా 'స్పిరిట్' (SPIRIT) సినిమాలో సరిగ్గా ఇదే లైన్ “That’s the Spirit” అని రాశాను. ఈ సందర్భంలో మీ నోటి వెంట ఈ మాట రావడం చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను, ఎంతో ఉత్సాహపడ్డాను, ఎందుకంటే ఇది అచ్చం నా సినిమాలోని లైనే. కొన్ని మాటలు సరైన వ్యక్తి నుండి వచ్చినప్పుడు ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ధన్యవాదాలు సార్ అని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.
Sir.... I have written exactly the same line “That’s the Spirit” in my film SPIRIT. ❤️
So... coming from you Sir, I was genuinely surprised and honestly very excited because it’s literally the same line from my film 😊
Some words really just hit differently when they come from… https://t.co/gwbJMIOOJK— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 19, 2026
Very happy to know that an International Airport is coming to Warangal ❤️
Warangal is not just a place on the map. It is an emotion for millions of people across Telangana, a land steeped in history, culture and deep spirituality.
My heartfelt gratitude to Hon’ble Chief…
— Srikanth Odela (@odela_srikanth) September 19, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు
సెప్టెంబర్ 20, 2026

MLA Rakesh Reddy | 3 జిల్లాలకే అభివృద్ధి పరిమితమైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్
సెప్టెంబర్ 18, 2026

Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Uttar Pradesh | భర్త ముక్కు కొరికాడని.. భార్య ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది
- ●Karimnagar | కరీంనగర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ
- ●Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో
- ●Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో
- ●Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన

Uttar Pradesh | భర్త ముక్కు కొరికాడని.. భార్య ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది

Karimnagar | కరీంనగర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ

Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో

Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో



