త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | సింగ‌రేణి కార్మికుల‌కు ద‌స‌రా కానుక‌.. 15న పండుగ అడ్వాన్స్ జ‌మ‌

Singareni | సింగ‌రేణి కార్మికుల‌కు( Singareni Workers ) యాజ‌మాన్యం ద‌స‌రా( Dasara ) కానుక ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 15వ తేదీన పండుగ అడ్వాన్స్ జ‌మ చేయ‌నుంది. ఈ మేర‌కు సింగ‌రేణి యాజ‌మాన్యం స‌ర్క్యుల‌ర్ విడుద‌ల చేసింది.

S

Telangana | Published On Oct 9, 2026, 3.15 pm IST

Singareni | సింగ‌రేణి కార్మికుల‌కు ద‌స‌రా కానుక‌.. 15న పండుగ అడ్వాన్స్ జ‌మ‌
Advertisement

Singareni | త్రినేత్ర న్యూస్ : సింగ‌రేణి కార్మికుల‌కు( Singareni Workers ) యాజ‌మాన్యం ద‌స‌రా( Dasara ) కానుక ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 15వ తేదీన పండుగ అడ్వాన్స్ జ‌మ చేయ‌నుంది. ఈ మేర‌కు సింగ‌రేణి యాజ‌మాన్యం స‌ర్క్యుల‌ర్ విడుద‌ల చేసింది. అర్హులైన రెగ్యులర్ ఎన్‌సీడబ్ల్యూఏ (NCWA) ఉద్యోగులకు రూ. 25,000 పండుగ అడ్వాన్స్ జ‌మ చేయ‌నున్నారు. ట్రెయినీ ఉద్యోగులకు రూ. 12,500 చొప్పున అక్టోబర్ 15న బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.

Advertisement
Advertisement