MP Mallu Ravi | అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్‌జీలు : ఎంపీ మల్లు రవి
MP Mallu Ravi | నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి జెన్‌జీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జెన్‌జీలను గుర్తించి పదవులను కట్టబెట్టామని ఆయన పేర్కొన్నారు. అద్దంకి దయాకర్, అనిల్ కుమార్ యాదవ్‌ను జెన్‌జీలతో పోల్చారు.
MP Mallu Ravi | త్రినేత్ర న్యూస్ : నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి జెన్‌జీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జెన్‌జీలను గుర్తించి పదవులను కట్టబెట్టామని ఆయన పేర్కొన్నారు. అద్దంకి దయాకర్, అనిల్ కుమార్ యాదవ్‌ను జెన్‌జీలతో పోల్చారు. అయితే సాధారణంగా జెన్‌జీలు అంటే 30 ఏళ్ల లోపు వారు. కానీ మల్లు రవి 30 ఏళ్లకు పైబడ్డ వారిని జెన్‌జీలతో పోల్చారు. ప్రస్తుతం మల్లు రవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మల్లు రవి ఏమన్నారంటే..?
ఇప్పుడొచ్చింది జెన్ జీ.. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడో గుర్తించి జెన్‌జీ తరపున కూడా ఉండాలని అద్దంకి దయాకర్ లాంటి జెన్ జీలను గుర్తించి పదవులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి గుర్తించిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ (44) జెన్ జీయే, బల్మూర్ వెంకట్ (33), రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (47), సామ రామ్మోహన్ రెడ్డి (38) కూడా జెన్‌జీయే. ఇప్పుడు సామ రామ్మోహన్‌రెడ్డికి జెన్‌జీగా గుర్తించి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడని మల్లు రవి పేర్కొన్నారు.
అద్దంకి దయాకర్ లాంటి జెన్ జీలను రేవంత్ రెడ్డి గుర్తించి పదవులు ఇస్తున్నాడు
అద్దంకి దయాకర్ (55), అనిల్ కుమార్ యాదవ్ (44), బల్మూర్ వెంకట్ (33), రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (47), సామ రామ్మోహన్ రెడ్డి (38), లాంటి జెన్ జీలను రేవంత్ రెడ్డి గుర్తించి పదవులు ఇస్తున్నాడు
- కాంగ్రెస్… https://t.co/dDsSeuDL0b pic.twitter.com/tO8BUhWXZm
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
సంబంధిత వార్తలు

Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
అక్టోబర్ 1, 2026

Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
అక్టోబర్ 1, 2026

Harini Murdered Case | బైకు క్లచ్ వైర్‌తో గొంతుకు బిగించి ప్రేయసి హత్య.. అసలెందుకు చంపాడంటే!
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
- ●Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్
- ●Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..
- ●Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- ●Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు
- ●Sudigali Sudheer | ఎట్టకేలకు థియేటర్లలోకి సుడిగాలి సుధీర్ కాంట్రవర్షియల్ మూవీ - హీరోయిన్గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ

Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?

Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్

Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..

Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి



