MLA Rajagopal Reddy | కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నేను ఒకే కుటుంబ కాదు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
MLA Rajagopal Reddy | ఎప్పుడూ పొలిటికల్ కామెంట్స్ చేసే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈసారి ఆసక్తికరంగా కుటుంబంపై మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నేను ఒకటే కుటుంబం కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
MLA Rajagopal Reddy | త్రినేత్ర.న్యూస్ : ఎప్పుడూ పొలిటికల్ కామెంట్స్ చేసే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈసారి ఆసక్తికరంగా కుటుంబంపై మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నేను ఒకటే కుటుంబం కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మేం సోదరులం అయినా మా కుటుంబాలు వేరు అని ఆయన పేర్కొన్నారు. నాకు పదవులు అడుక్కోవడం తెలియదు.. కొట్లాడడమే నాకు తెలుసు అని ఆయన తేల్చిచెప్పారు. మంత్రి పదవి విషయంలో వెంకట్‌రెడ్డితో నాకేం సంబంధం అన్నారు. అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి.. నాకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే.. నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని ఆయన గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య
జులై 26, 2026

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026
తాజావార్తలు
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య
- ●Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
- ●Nirmala Sitharaman | యువతలో ఆమాత్రం స్పిరిట్ ఉండాలి : నిర్మలా సీతారామన్
- ●Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ - కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ - ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ

BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!

Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు



