Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన
Revanth Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్‌ను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుకున్నారు. అవసరమైన కొన్ని సూచనలు చేశారు.

బెంగళూరు నుంచి నేరుగా పాలమూరు చేరుకున్న సీఎం.. మంత్రులు, అధికారులతో కలిసి మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ -1 సైట్ వద్ద పనులను పరిశీలించారు. ప్యాకేజీ-1లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్, కెనాలు పనులు ఎంత మేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీటు పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు కర్ణాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసెరాజు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

Hairsh Rao | మోసమే కాంగ్రెస్ పార్టీ నైజం: హరీశ్ రావు
జూన్ 4, 2026

Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్
జూన్ 4, 2026

Nagam Janardhan Reddy | ఏదుల నుంచి డిండికి నీళ్లు తరలిస్తే.. మరో ఉద్యమం తప్పదు.. రేవంత్ సర్కార్‌కు నాగం హెచ్చరిక
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!
- ●Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
- ●Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
- ●Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్

Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!

Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!

Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి

Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్



