Revanth Reddy | 2 గంటలకు రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ కీలక భేటీ
Revanth Reddy | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా పెట్రోల్ (Petrol), డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా పెట్రోల్ (Petrol), డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరంలో ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. కొంతమంది పెద్ద పెద్ద ట్యాంకుల్లో నింపుకుని వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహిస్తారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవికూడా చదవండి..
హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. ఆటోల బంద్‌తో ఉద్యోగుల అవస్థలు
గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు.. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజులు ఆగాల్సిందే
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



