Rythu Bharosa | కొనసాగుతోన్న రైతు భరోసా నిధులు విడుదల.. ఇప్పటి వరకు 7135.77 కోట్లు జమ
Rythu Bharosa | రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఐదో రోజు ఆరు ఎకరాల్లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేశారు.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఐదో రోజు ఆరు ఎకరాల్లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేశారు. ఇప్పటి వరకు 67,44,468 మంది రైతుల ఖాతాల్లో రూ. 7135.77 కోట్ల నిధులను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. మొత్తంగా 118.93 లక్షల ఎకరాలకు రైతు భరోసా సాయం అందింది.
హైదరాబాద్ శిల్పా కళావేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల పంపిణీ విడుదల జూన్ 30వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి రోజు రెండు ఎకరాల్లోపు రైతులకు, రెండో రోజు 3 ఎకరాల్లోపు, మూడో రోజు 4 ఎకరాల్లోపు, నాలుగో రోజు 5 ఎకరాల్లోపు, ఐదో రోజు ఆరు ఎకరాల్లోపు రైతులకు నిధులు జమ చేశారు.
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్
- ●Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
- ●Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!
- ●Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!
- ●Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!
- ●Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..

Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!

Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!

Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!






