Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం..
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) బుల్లెట్ కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు.
త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) బుల్లెట్ కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బ్యాగ్‌లో బుల్లెట్‌ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని, విచారణ నిమిత్తం అతడిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
అతనిడి నాథూరామ్‌గా గుర్తించారు. తిరుపతిలో దైవదర్శనం చేసుకుని శంషాబాద్ మీదుగా స్వస్థలానికి వెళ్తున్నాడని అధికారులు తెలిపారు. అతనికి గన్ లైసెన్స్ ఉందని వెల్లడించారు. పొరపాటున దుస్తుల్లో బుల్లెట్‌ను తీసుకొచ్చాడని చెప్పారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గత అక్టోబర్‌లోనూ కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న విశాల్ అనే ప్రయాణికుడి వద్ద సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. అతని బ్యాగ్‌లో 38 ఎంఎం బుల్లెట్ లభించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






