Medaram Jatara | మేడారం మహాజాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
Medaram Jatara | అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సాలరమ్మ మహాజాతర ఈ నెల 28న ప్రారంభంకానున్నది. ఈ వేడుకకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు.
A
A Sudheeksha
Telangana | Jan 5, 2026, 6.49 pm IST
















