GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు.. వాడకాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు.. ఎందుకని..?
GLP-1 Medicine | యష్ వయస్సు 25 ఏళ్లు. అధికంగా బరువు కలిగి ఉంటాడు. షుగర్ కూడా ఎక్కువే. ఆకలికి తట్టుకోలేడు. ఈ క్రమంలో బరువును తగ్గించుకోవడం అదే సమయంలో డయాబెటిస్‌ను నియంత్రించడం అతనికి కష్టంగా మారింది. ఆ సమయంలోనే అతను Tirzepatide అనే ఔషధాన్ని డాక్లర్ల సూచన మేరకు వాడడం మొదలు పెట్టాడు.
M
Mahesh Reddy B
Health | Jan 7, 2026, 11.33 am IST
















