FMCG Products | దేశంలో ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్న వస్తువులు ఇవే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
FMCG Products | గతంలో ఏవైనా కిరాణా సరుకులు కొనాలనుకుంటే కచ్చితంగాషాప్కు వెళ్లాల్సి వచ్చేది. ఇందుకు చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. మన సమయం వృథా అవకుండానే ఇంటికే తెచ్చి మనకు కావల్సిన సరుకులను ఇచ్చి వెళ్తారు. ఇలాంటి డెలివరీ యాప్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.
M
Mahesh Reddy B
Business | Jan 7, 2026, 12.19 pm IST














