Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
Revanth Reddy | హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి గురువారం పరామర్శించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కాగా బుధవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు ఆయనకు నిన్న స్టంట్ కూడా వేశారు. త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchandar Rao | విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. వారి గూంజ్ కాంగ్రెస్‌కు వినిపిస్తలేదు
ఆగస్టు 27, 2026

ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
ఆగస్టు 27, 2026

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి
- ●Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ

Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి

Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!



