Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు – ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో ఇషాన్ కట్టర్‌తో శ్రీదేవి తనయ ఏడడుగులు వేసినట్లు చెబుతున్నారు. పెళ్లి దుస్తుల్లో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ కనిపిస్తోన్న ఫొటోలు తెగ వైరల్ అవుతోన్నాయి. వీరిద్దరి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్, పోస్ట్‌లు పెడుతున్నారు.
N
Naresh N
Entertainment | Published On Aug 27, 2026, 1.47 pm IST

01/04
ఈ పెళ్లి ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ రివీలైంది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించారు.

02/04
పెళ్లి దుస్తులకు సంబంధించిన ఈ యాడ్‌లో వీరిద్దరు పెళ్లికొడుకు, పెళ్లికూతురు గెటప్‌లో కనిపించారు. ఈ యాడ్ ఫిల్మ్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి.

03/04
ఈ ఫొటోలు చూసి అపోహపడిన పలువురు నెటిజన్లు జాన్వీ, ఇషాన్ సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

04/04
ఇషాన్ కట్టర్ హీరోగా 2018లో రిలీజైన ధడక్ మూవీతోనే హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.
తాజావార్తలు
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
- ●Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ

Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి


