Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు
Cheyutha Pensions | చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటివరకు సెప్టెంబర్ 25 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Cheyutha Pensions | త్రినేత్ర న్యూస్ : చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటివరకు సెప్టెంబర్ 25 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫీల్డ్ స్థాయి అధికారులు సర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లు, ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండటంతో నిర్ణీత గడువులో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయలేకపోతున్నామని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలనను పొడిగించిన గడువులోగా పూర్తిచేయాలని సెర్ప్ ఆదేశించింది. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
- ●Rahul Gandhi Gyanesh Kumar Deshdrohi | నువ్వు దేశద్రోహివి
- ●CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు
- ●Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ - హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్
- ●RS Praveen Kumar | బీఆర్ఎసోళ్లవే కాదు.. రేవంత్, పొంగులేటి భూములపై కూడా విచారణ జరపాలి
- ●Driving Licence Mobile Number Update | సెప్టెంబర్ 25 లోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దు?
- ●KTR | కేసీఆర్‌ను ఏ 'సర్' కూడా ఓడించలేదు

Rahul Gandhi Gyanesh Kumar Deshdrohi | నువ్వు దేశద్రోహివి

CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు

Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ - హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్

RS Praveen Kumar | బీఆర్ఎసోళ్లవే కాదు.. రేవంత్, పొంగులేటి భూములపై కూడా విచారణ జరపాలి




