Road Accident | ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో
Road Accident | నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Road Accident | త్రినేత్ర.న్యూస్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మిర్యాలగూడ నందిపాడు చౌరస్తాలో ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బైక్‌తో పాటు ఆగి ఉన్న మరో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఆగి ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ బై పాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉన్నట్లుండి బైకర్ అడ్డు రావడంతో అదుపుతప్పి రెండు బైకులను, రోడ్డు పక్కన నిలబడ్డ మరో ఇద్దరిని బలంగా ఢీకొట్టిన కారు
ఒకరు స్పాట్ డెడ్.. మరో నలుగురికి తీవ్ర గాయాలు pic.twitter.com/v42Lxtss6W
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





