Cabinet meeting | అక్టోబర్ 1న కేబినెట్ సమావేశం
Cabinet meeting | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1న రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది.
- అజెండాలో నీటిపారుదల, రెవెన్యూ, ఆర్థిక శాఖల అంశాలు
- ఉద్యోగుల రెండు డీఏలకు ఆమోదం తెలిపే ఛాన్స్
Cabinet meeting | త్రినేత్ర న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1న రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన, వ్యూహాత్మక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ అజెండాలో నీటిపారుదల, రెవెన్యూ, ఆర్థిక శాఖలకు సంబంధించిన అంశాలు ఉండనున్నాయి.
ఉద్యోగుల జేఏసీ నాయకత్వానికి ఇటీవల హామీ ఇచ్చిన రెండు డీఏలను కూడా కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే అంశం ప్రధాన అజెండాగా ఉండనుంది. దీనిపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Rajya Sabha Biennial Elections | రాజ్యసభ ఎన్నికల నగారా: యూపీ, ఉత్తరాఖండ్, బెంగాల్‌లోని 12 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్.. అక్టోబర్ 16న పోలింగ్
- ●Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ●Allu Arjun | భార్య స్నేహారెడ్డి బర్త్‌డే - రొమాంటిక్‌గా విషెస్ చెప్పిన బన్నీ
- ●Juturi Keerthi Reddy | ఏదోటి మాట్లాడి హైలైట్ అవుదామనుకుంటున్నరేమో
- ●Tummala Nageswara Rao | ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో వృద్ధి
- ●Raashii Khanna | ధర్మన్ అప్డేట్ లీక్ చేసిన రాశీఖన్నా - మూవీ టీమ్ వార్నింగ్‌తో పోస్ట్ డిలీట్

Rajya Sabha Biennial Elections | రాజ్యసభ ఎన్నికల నగారా: యూపీ, ఉత్తరాఖండ్, బెంగాల్‌లోని 12 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్.. అక్టోబర్ 16న పోలింగ్

Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Allu Arjun | భార్య స్నేహారెడ్డి బర్త్‌డే - రొమాంటిక్‌గా విషెస్ చెప్పిన బన్నీ

Juturi Keerthi Reddy | ఏదోటి మాట్లాడి హైలైట్ అవుదామనుకుంటున్నరేమో



