RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం సృష్టించింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లే ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యమైంది.
RGIA | త్రినేత్ర న్యూస్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం సృష్టించింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లే ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యమైంది. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో భాగంగా ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిని జీఎంఆర్ ఔట్ పోస్టు పోలీసులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుల్లెట్ ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు..? ఎందుకు తీసుకెళ్తున్నారు..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | మార్కెట్లకు గ్లోబల్ బూస్ట్.. నిఫ్టీ 22,600 పైన..
- ●Manne Krishank | సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?
- ●Nigeria military aircraft | కుప్పకూలిన మిలిటరీ విమానం.. 32 మంది మృతి
- ●Karnataka | భర్తకు జీవిత ఖైదు.. భార్యకు జైలు అధికారి లైంగిక వేధింపులు
- ●Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..
- ●Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

Stock Markets | మార్కెట్లకు గ్లోబల్ బూస్ట్.. నిఫ్టీ 22,600 పైన..

Manne Krishank | సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?

Nigeria military aircraft | కుప్పకూలిన మిలిటరీ విమానం.. 32 మంది మృతి

Karnataka | భర్తకు జీవిత ఖైదు.. భార్యకు జైలు అధికారి లైంగిక వేధింపులు






