BRSV | బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం..
BRSV | నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని బీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై ఎంపీ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.
BRSV | త్రినేత్ర.న్యూస్ : నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని బీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై ఎంపీ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను.. బీజేపీ ఎంపీ కించపరిచాడని బీఆర్ఎస్వీ నేతలు నిప్పులు చెరిగారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయం ముందు తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేసి పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ
పార్లమెంట్ లో తెలంగాణ విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై నిరసన
తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీ కించపరిచాడని ఆగ్రహం
తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ… https://t.co/LXwo47pnMD pic.twitter.com/ySp2Vxbk3H
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2026
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



