Legislative Council | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Legislative Council | శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు.
Legislative Council | త్రినేత్ర.న్యూస్ : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. వీరిద్దరి సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఈ సెషన్ మొత్తానికి తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు.
సంబంధిత వార్తలు

Tata Madhu and Naveen Kumar Reddy | నాంపల్లి కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ: తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల
సెప్టెంబర్ 8, 2026

Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
సెప్టెంబర్ 8, 2026

Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Head Constable | విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతి
- ●నోరు జారితే రాజకీయం మారుతుందా?.. బీఆర్ఎస్కు దెబ్బ.. కాంగ్రెస్‌కు చిక్కు!
- ●HMDA Clay Ganesha Distribution 2026 | పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి గణపతులు.. పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే
- ●Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!
- ●Priyanka Mohan | ప్రియాంక మోహన్ కెరీర్‌కు బ్రేక్.. వరుసగా చిన్న సినిమాలే! అసలేం జరుగుతోంది?
- ●Harish Rao | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి

Head Constable | విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతి

నోరు జారితే రాజకీయం మారుతుందా?.. బీఆర్ఎస్కు దెబ్బ.. కాంగ్రెస్‌కు చిక్కు!

HMDA Clay Ganesha Distribution 2026 | పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి గణపతులు.. పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే

Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!



