Eatala Rajender | కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
Eatala Rajender | కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు అరెస్టు అప్రజాస్వామికం అని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Eatala Rajender | త్రినేత్ర.న్యూస్ : కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు అరెస్టు అప్రజాస్వామికం అని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడం కూడా నేరమేనా..? నాడు కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు.. నేడు రేవంత్ రెడ్డి అదే పాటిస్తున్నాడు.. ఆయనకు పట్టిన గతే మీకు పడుతుంది అని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో గుండాయిజం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తుంది.. సంఘీభావం తెలపడానికి వెళ్తున్నా బీజేపీ ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



