Chintala Ramachandra Reddy | ఖైరతాబాద్‌లో పోటీకి రెడీ : చింతల రామచంద్రారెడ్డి
Chintala Ramachandra Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి.
Chintala Ramachandra Reddy | త్రినేత్ర న్యూస్ : ఖైరతాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే బీజేపీ తరపున పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కుట్ర వల్లే ఉప ఎన్నిక అనివార్యమైందని ఆయన మండిపడ్డారు.
కోర్టుల్లో మా పోరాటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రజలు అస్యహించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ బీజేపీ టికెట్ అడుగుతున్నా. టికెట్ అడిగే హక్కు కార్యకర్తగా నాకు ఉంది. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం అని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Actor Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు షాకిచ్చిన కస్టమ్స్ శాఖ
- ●Cyberabad | అపార్ట్మెంట్లలో అక్రమ కార్యకలాపాలు.. ఆస్తులు జప్తు చేస్తామని పోలీసుల హెచ్చరిక
- ●DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్పటికీ విలువైనదే: డీజీపీ సీవీ ఆనంద్
- ●Vedic and Scriptural Promotion Society | ముగిసిన వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు
- ●Vishnu priya | కామాఖ్య ఆలయంలో విష్ణుప్రియ - ట్రెడిషనల్ శారీలో మెరిసిన తెలుగు యాంకర్
- ●Bank Holidays | బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు లేదు

Actor Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు షాకిచ్చిన కస్టమ్స్ శాఖ

Cyberabad | అపార్ట్మెంట్లలో అక్రమ కార్యకలాపాలు.. ఆస్తులు జప్తు చేస్తామని పోలీసుల హెచ్చరిక

DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్పటికీ విలువైనదే: డీజీపీ సీవీ ఆనంద్

Vedic and Scriptural Promotion Society | ముగిసిన వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు





