Hilt Policy Telangana | హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్రానికి రూ.10,776 కోట్ల ఆదాయం | త్రినేత్ర News
Hilt Policy Telangana | హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్రానికి రూ.10,776 కోట్ల ఆదాయం
హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. పరిశ్రమలను నగరం నుంచి బయటకు తీసుకువెళ్లాలని 2012లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది.