IPS Officers Transfers | భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
IPS Officers Transfers | తెలంగాణలో భారీగా ఐపీఎల్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా డీసీపీలను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
P
Pradeep Manthri
Hyderabad | Jan 7, 2026, 11.02 pm IST















