త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Police | తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు: నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్త డీసీపీలు

తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ల పరిధిలో పలువురు డీసీపీలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

J

Telangana | Published On Jan 7, 2026, 9.07 pm IST

Telangana Police | తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు: నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్త డీసీపీలు
Advertisement

Telangana Police | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ల పరిధిలో పలువురు డీసీపీలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట్ జోన్ డీసీపీగా రక్షితా కే మూర్తి, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్ల, ఎస్‌బీ జాయింట్ సీపీగా ఎస్ఎం విజయ్ కుమార్ నియమితులయ్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement