త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడ‌ల్స్

Osmania University | ఉస్మానియా యూనివ‌ర్సిటీ 85వ స్నాత‌కోత్స‌వం మంగ‌ళ‌వారం అట్ట‌హాసంగా జ‌రిగింది. గ‌వ‌ర్న‌ర్ శివ‌ప‌త్రాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజ‌రై 71 మంది విద్యార్థుల‌కు బంగారు ప‌త‌కాల‌ను, 640 మంది స్కాల‌ర్స్‌కు పీహెచ్‌డీ పట్టాల‌ను అంద‌జేశారు.

S

Telangana | Published On Sep 8, 2026, 11.04 pm IST

Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడ‌ల్స్
Advertisement

Osmania University | త్రినేత్ర‌.న్యూస్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ 85వ స్నాత‌కోత్స‌వం మంగ‌ళ‌వారం అట్ట‌హాసంగా జ‌రిగింది. గ‌వ‌ర్న‌ర్ శివ‌ప‌త్రాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజ‌రై 71 మంది విద్యార్థుల‌కు బంగారు ప‌త‌కాల‌ను, 640 మంది స్కాల‌ర్స్‌కు పీహెచ్‌డీ పట్టాల‌ను అంద‌జేశారు. అయితే ఉస్మానియా యూనివ‌ర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ప్ర‌థ‌మ స్థానం పొందినందుకు బేగంపేట నిఖిత‌కు ఐదు బంగారు ప‌త‌కాలు వ‌రించాయి. వివిధ విశిష్ట వ్య‌క్తుల‌తో ఏర్పాటు చేసిన గోల్డ్ మెడ‌ల్స్‌ను ఆమెకు గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అంద‌జేశారు.

Advertisement
Advertisement