BC Commission | మారిన బీసీ కులాల పేర్లు..
BC Commission | వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బీసీ కమిషన్ (BC Commission) సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన జాబితాలోని కొన్ని కులాలు (Casts) పేర్ల మార్పు, పర్యాయ పదాలు చేర్చడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది.
BC Commission | త్రినేత్ర.న్యూస్: వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బీసీ కమిషన్ (BC Commission) సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన జాబితాలోని కొన్ని కులాలు (Casts) పేర్ల మార్పు, పర్యాయ పదాలు చేర్చడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిప్రకారం..
- గ్రూప్- ఏ లో వరుస సంఖ్య 7 లో `దొమ్మర` అనే పదాన్ని తొలగించి `గడ వంశీయ`గా మార్పు
- గ్రూప్- ఏ లో వరుస సంఖ్య 18లో ఉన్న `పిచ్చకుంట్ల` అనే పదాన్ని తొలగించి `వంశ రాజ్ గా మార్పు`
- గ్రూప్- డీ లో వరుస సంఖ్య 29 లో ఉన్న `శూద్ర కులం` అనే పదాన్ని తొలగించి `తమ్మలి (బ్రాహ్మణేతర)` గా మార్పు
- గ్రూప్- ఏ లోని వరుస సంఖ్య 4 లో ఉన్న పద్ధుకు `శివ క్షత్రియ` పర్యాయ పదం గా చేర్చారు దీంతో `బుడబుక్కల శివ క్షత్రియ`గా మారుతుంది.
- గ్రూప్- ఏ లోని వరుస సంఖ్య 5 లో `వన్నార్`ను తొలగించి `ధోబీ`ని చేర్చి రజక, చాకలి, దోబీగా నమోదు చేయాలి
- గ్రూప్- డీ లోని వరుస సంఖ్య 5 లో `మేరు`ను పర్యాయ పదంగా చేర్చి `మేర, మేరు, చిప్పోలు`గా నమోదు చేయాలి.
- గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 23 లొ ఉన్న `వీరభద్రియ` (వీరముష్టి, నెట్టి కోటల)ను పర్యాయపదంగా చేర్చి వారి అభ్యర్థన మేరకు `వీరభద్రియ, వీరముష్టి, నెట్టి కోటల`గా నమోదు చేయాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!



