Bandi Bhageerath | బండి భగీరథ్‌పై మరో సెక్షన్.. నేరం రుజువైతే పదేండ్లు జైలు!
Bandi Bhageerath | బండి భగీరథ్‌పై (Bandi Bhageerath) కేసులో పోలీసులు మరో సెక్షన్‌ను జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి చేసిన సెక్షన్‌ను ఇప్పటివరకు ఉన్న సెక్షన్లకు జతచేశారు.
Bandi Bhageerath | త్రినేత్ర.న్యూస్: బండి భగీరథ్‌పై (Bandi Bhageerath) కేసులో పోలీసులు మరో సెక్షన్‌ను జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి చేసిన సెక్షన్‌ను ఇప్పటివరకు ఉన్న సెక్షన్లకు జతచేశారు. ఇందులో భాగంగా బీఎన్ఎస్ 64(2)(m) సెక్షన్‌ను జోడించారు. ఈ నేరం రుజువైతే నిందితుడికి కనీసం పదేండ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఇప్పటికే భగీరథ్‌పై బీఎన్ఎస్ 74,75, పోక్సో సెక్షన్ 5(1) r/w 6 సెక్షన్లు నమోదైన విషయం తెలిసిందే.
బండి భగీరథ్‌పై ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. బగీరథ్ శనివారం రాజేంద్రనగర్‌లో లొంగిపోయారు. మేడ్చల్ కోర్టు మేజిస్ట్రేట్ ఆయనకు పది రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. కాగా, భగీరథ్ ఐఫోన్ 17 ప్రో మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మొబైల్ ద్వారా కేసులో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం






