Rahul Ramakrishna | గడ్డి మందు ‘పారాక్వాట్’ను నిషేధించండి.. రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి
Rahul Ramakrishna | ప్రమాదకరమైన పారాక్వాట్ అనే గడ్డి మందును నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నటుడు రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో సులభంగా దొరుకుతున్న ఈ విష రసాయనం కారణంగా తాను సోదరుడిని కోల్పోయానని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Rahul Ramakrishna | త్రినేత్ర.న్యూస్ : ప్రమాదకరమైన పారాక్వాట్ అనే గడ్డి మందును నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నటుడు రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో సులభంగా దొరుకుతున్న ఈ విష రసాయనం కారణంగా తాను సోదరుడిని కోల్పోయానని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యలకు సులభమైన మార్గంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
పారా క్విట్ డై క్లోరైడ్ అనే విష పూరిత రసాయన మందుకు విరుగుడు మందు లేదు. ఈ రసాయనాన్ని వినియోగించిన క్షణాల్లోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మందును సేవించి రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకున్నారు. దీంతో గడ్డి మందును నిషేధించాలని ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గడ్డి మందు వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం నిషేధిస్తూ వస్తోంది. ప్రపంచంలో 70 దేశాలు గడ్డి మందును నిషేధించాయి.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



