ACB Raids | రెడ్కో డిప్యూటీ ఇంజినీర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు.. 15 చోట్ల ఏకకాలంలో..
ACB Raids | తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డిప్యూటీ ఇంజినీర్ (DE) ముత్యం వెంకటరమణ (Muthyam Venkataramana) నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB Raids) దాడులు నిర్వహిస్తున్నది.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డిప్యూటీ ఇంజినీర్ (DE) ముత్యం వెంకటరమణ (Muthyam Venkataramana) నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB Raids) దాడులు నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసంతోపాటు బంధువుల ఇండ్లు, కార్యాలయాలు సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఎనిమిది ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి.
మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు.. ఇప్పటికే పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నది. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●6G Network | భారత్లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..
- ●KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం
- ●Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా - శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!
- ●KTR | గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
- ●IND Vs WI | ఆ ఓవర్ కుల్దీప్కు ఇవ్వడమే తప్పిదమే : సునీల్ గవాస్కర్
- ●Ramachander Rao | 13 కోట్ల మంది ఓట్లు ఇంకా పూర్తిగా తొలగించలేదు : రామచందర్ రావు

6G Network | భారత్లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..

KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం

Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా - శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!

KTR | గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోండి : కేటీఆర్






