ACB Raids | సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు
ACB Raids | అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా (ACB Raids) ఝులిపిస్తున్నది. సూర్యాపేట (Suryapet) మున్సిపాలిటీకి టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ (Town Planning Supervisor) వీ.సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా (ACB Raids) ఝులిపిస్తున్నది. సూర్యాపేట (Suryapet) మున్సిపాలిటీకి టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ (Town Planning Supervisor) వీ.సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మానస నగర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కీలక ఆధారాలు, పత్రాలు లభించినట్లు తెలుస్తున్నది. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచాలు తీసుకుంటున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసం అధికారులు దాడి నిర్వహించారు.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






