ACB Raids | గజ్వేల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
ACB Raids | సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ శ్రావణ్ ఇంటిపై ఏసీబీ (ACB Raids) అధికారులు మెరుపుదాడులు చేశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ శ్రావణ్ ఇంటిపై ఏసీబీ (ACB Raids) అధికారులు మెరుపుదాడులు చేశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా భారీగా నగదు పట్టుబడగా, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారు.. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది : అమెరికా
ఇరాన్‌తో కలిసి ట్రంప్ హత్యకు కుట్ర.. దోషిగా తేలిన పాకిస్థానీ
ఉత్తమ నటుడు నాగచైతన్య.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
సంబంధిత వార్తలు

Bandi Sanjay | అటువంటి ఫాల్త్ రాజకీయ నాయకుడిని కాదు : బండి సంజయ్
మే 20, 2026

ACB Raids | జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు, ఆస్తులు..!
మే 19, 2026

KTR | కరీంనగర్ ‘సింహ గర్జన’కు 25 ఏండ్లు.. ఈ నాలుగే కేసీఆర్ రథ చక్రాలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
మే 17, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



