Heart Attack | గృహ ప్రవేశ వేడుకలో గుండెపోటు.. ఫొటో దిగుతూ కుప్పకూలిన మహిళ
Heart Attack | ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇటీవలి కాలంలో పసిపిల్లల నుంచి మొదలుపెడితే వృద్ధుల వరకు గుండెపోటుకు బలవుతున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో కూడా ఓ మహిళ గుండెపోటుతో కుప్పకూలింది.
Heart Attack | త్రినేత్ర.న్యూస్ : ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇటీవలి కాలంలో పసిపిల్లల నుంచి మొదలుపెడితే వృద్ధుల వరకు గుండెపోటుకు బలవుతున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో కూడా ఓ మహిళ గుండెపోటుతో కుప్పకూలింది. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంంలోని త్రీ టౌన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
త్రీ టౌన్‌కు చెందిన బొమ్మ సుస్మిత.. తమ బంధువుల గృహ ప్రవేశ వేడుకకు హాజరైంది. ఇక అందర్నీ కలిసి ఆప్యాయంగా పలుకరించింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై బంధువులతో కలిసి ఫొటో దిగుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
[video width="848" height="478" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/03/WhatsApp-Video-2026-03-16-at-16.06.53.mp4"][/video]
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



