Siricilla | చేపలు పట్టేందుకు చెరువులో దిగాడు.. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు
Siricilla | ఓ వ్యక్తి చేపలు( Fish ), తాబేళ్లు పట్టేందుకు స్నేహితులతో కలిసి చెరువులోకి దిగాడు. కానీ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Siricilla ) ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్( Venkatapur ) గ్రామ శివారులో చోటు చేసుకుంది.
Siricilla | త్రినేత్ర న్యూస్ : ఓ వ్యక్తి చేపలు( Fish ), తాబేళ్లు పట్టేందుకు స్నేహితులతో కలిసి చెరువులోకి దిగాడు. కానీ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Siricilla ) ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్( Venkatapur ) గ్రామ శివారులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మోతే ఎల్లయ్య, ఎల్లవ్వ దంపతులకు కుమారుడు మోతే కిరణ్( Mothe Kiran ) స్నేహితులతో కలిసి చేపలు, తాబేళ్లు పట్టేందుకు చెరువుకు వెళ్లాడు. ఇక నీటి దిగి చేపలు పడుతుండగా, ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు పోలీసులను, గ్రామస్తులను అప్రమత్తం చేశారు. శుక్రవారం నుంచి గాలింపు చేపట్టగా, శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడు మృతి చెందడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో వెంకటాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది.
తాజావార్తలు
- ●Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు - ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్
- ●RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో
- ●Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జనసేన మంత్రులు డుమ్మా..!
- ●Maharashtra Tapi River Incident | కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం.. నదిలో నవ దంపతుల శవాలు: అసలేం జరిగింది?
- ●India Economy | ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.3.. ఐక్యరాజ్యసమితి సంస్థ అంచనా..
- ●Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు - ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్

RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో

Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జనసేన మంత్రులు డుమ్మా..!

Maharashtra Tapi River Incident | కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం.. నదిలో నవ దంపతుల శవాలు: అసలేం జరిగింది?






