Harish Rao | సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్: హరీశ్‌రావు
Harish Rao | ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని చెప్పారు.
A
A Sudheeksha
Telangana | Jan 11, 2026, 1.42 pm IST

















