Cow fell into the well | 200 అడుగుల లోతైన బావిలో పడిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే!
Cow fell into the well | ప్రమాదవశాత్తు ఓ ఆవు 200 అడుగుల లోతైన పాడుబడిన బావిలో పడిపోయింది. ఆవు పడిన బావిని చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు అంతలోతు బావిలో పడి అది బతికి బయట పడిందంటే నమ్మశక్యం కాదు.
Cow fell into the well | త్రినేత్ర.న్యూస్: ప్రమాదవశాత్తు ఓ ఆవు 200 అడుగుల లోతైన పాడుబడిన బావిలో పడిపోయింది. ఆవు పడిన బావిని చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు అంతలోతు బావిలో పడి అది బతికి బయట పడిందంటే నమ్మశక్యం కాదు. మంచిర్యాల పట్టణం కాలేజీ రోడ్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అటుగా వెళ్లిన స్థానికులు ఆవు బావిలో పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. స్థానికులు ఫైర్, మున్సిపల్ సిబ్బంది సహకారంతో నాలుగు గంటల పాటు శ్రమించి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అది ప్రాణాలతో బటయ పడింది. సకాలంలో స్పందించి చాకచక్యంతో వ్యవహరించి ఆవును కాపాడిన ఫైర్, మున్సిపల్ సిబ్బందిని స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రమాదవశాత్తు భావిలో పడ్డ ఆవు...
మంచిర్యాల పట్టణం కాలేజీ రోడ్లోని సుమారు 200 అడుగుల లోతైన పాడుబడ్డ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఆవు
స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం
మున్సిపల్ సిబ్బంది సహకారంతో నాలుగు గంటల పాటు శ్రమించి ఆవును సురక్షితంగా బయటకు తీసిన అధికారులు
ఆవును… pic.twitter.com/0tFzK3q6mW
— TNews Telugu (@TNewsTelugu) June 15, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





