Chevella | చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 8 మంది జవాన్ల పరిస్థితి విషమం..!
Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని (Chevella) అల్లావాడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సైనికులతో (Soldiers) వెళ్తున్న ఆర్మీవాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టింది.
Chevella | త్రినేత్ర న్యూస్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని (Chevella) అల్లావాడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సైనికులతో (Soldiers) వెళ్తున్న ఆర్మీవాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టింది. దీంతో 14 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. గోల్కొండలోని ఆర్మీ క్యాంపు (Golconda Army Camp) నుంచి శిక్షణ నిమిత్తం షాబాద్‌కు వెళ్తెండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన జవాన్లను గోల్కొండ ఆర్మీ దవాఖానకు తరలించారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!






