Food Poison | మన్ననూరులో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
Food Poison | నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Food Poison | త్రినేత్ర.న్యూస్ : నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులందరినీ చికిత్స నిమిత్తం ఆటోలో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గురువారం ఉదయం అల్పాహారం తిన్న వెంటనే విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో బాధపడ్డారు. అప్రమత్తమైన స్కూల్ టీచర్లు, వార్డెన్ కలిసి విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. అయితే రెసిడెన్షియల్ స్కూల్లో తాగడానికి కూడా సరైన నీరు లేదని విద్యార్థులు వాపోయారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | బేగంపేట ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లలేకపోతున్న రేవంత్.. సీఎం కోసం ఎంసీహెచ్ఆర్డీలో హెలిప్యాడ్
జులై 4, 2026

Kaddu Ki Kheer | పెండ్లి వేడుకలో మిగిలిన పాయసం తిని.. 30 మందికి అస్వస్థత
జూన్ 28, 2026

Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



