Nexus Hyderabad Mall | నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో మూడు రోజుల పాటు భారీ పర్పుల్ డే సేల్
Nexus Hyderabad Mall | నగరంలోని నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో జూలై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు పర్పుల్ డే సేల్ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సేల్‌లో పలు ప్రీమియం బ్రాండ్లు, విభిన్న ఉత్పత్తుల కేటగిరీలపై ఫ్లాట్ 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు.
Nexus Hyderabad Mall | నగరంలోని నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో జూలై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు పర్పుల్ డే సేల్ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సేల్‌లో పలు ప్రీమియం బ్రాండ్లు, విభిన్న ఉత్పత్తుల కేటగిరీలపై ఫ్లాట్ 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. ఈ సేల్‌లో జారా, ఎం అండ్ ఎస్, రిలయన్స్ సెంట్రో, ఆర్ అండ్ బీ, మ్యాక్స్, పాంటలూన్స్, ట్రెండ్స్, లెవీస్, రిలయన్స్ డిజిటల్, హోమ్ సెంటర్ తదితర ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు భారీ స్థాయిలో ఉత్పత్తులను ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు.
డిస్కౌంట్ ఆఫర్లతోపాటు షాపర్ల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్స్‌టెండెడ్ షాపింగ్ అవర్స్, మిడ్‌నైట్ తంబోలా గేమ్ నైట్, ఆకెరా నుంచి డైమండ్ సోలిటైర్ గెలుచుకునే అవకాశం, జావా బైక్‌ను గెలుచుకునే ఛాన్స్, ప్రత్యేక ఇన్-స్టోర్ అనుభవాలు, ఎంపిక చేసిన ప్రమోషన్లు, అలాగే ప్రతి కొనుగోలుపై షాప్ అండ్ విన్ అస్యూర్డ్ రివార్డ్స్ వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించనున్నారు.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



