Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు
Guvvala Balaraju | కుటుంబ పాలన, భూ దందాలు, ఇసుక మాఫియాతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావుల అక్రమాల వల్లే ఈరోజు రైతులు, సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Guvvala Balaraju | త్రినేత్ర.న్యూస్ : కుటుంబ పాలన, భూ దందాలు, ఇసుక మాఫియాతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావుల అక్రమాల వల్లే ఈరోజు రైతులు, సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది చనిపోతే కనీస బాధ్యత తీసుకోలేదు. కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తూ సభలు పెడుతున్నారు తప్ప, ప్రజల దాహార్తిని తీర్చాలన్న చిత్తశుద్ధి వీరికి లేదు అని దుయ్యబట్టారు. గతంలో ఇరిగేషన్ శాఖను చూసుకున్న కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ అచ్చంపేటకు నీళ్లివ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి, నిరుపయోగంగా ఉన్న కాలువల చుట్టూ తిరిగి కేఎల్ఐ ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించానని గుర్తు చేశారు. ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు నిధులు కేటాయించి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నా సొంత డబ్బులతో సమావేశాలు పెట్టి మరీ పోరాడాను. ప్రజల కోసం పని చేసేది ఎవరో, పదవుల కోసం ప్రజలను దోచుకునేది ఎవరో తెలంగాణ సమాజం గమనిస్తోందని గువ్వల బాలరాజు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
జూన్ 24, 2026

Accident Insurance Scheme | ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం.. రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ప్రయోజనం
జూన్ 24, 2026

Sanjay Jaju | 12 ఏండ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి.. కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు!
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..
- ●Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్షం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్
- ●Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?
- ●Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేలపై పడేసి కాలితో తొక్కిన కుమారుడు
- ●Bengaluru Metro | నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్రక్కులు ఎక్కిన టెకీలు
- ●Bharat Tiwari Encounter | భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమర్శలు.. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు

Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..

Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్షం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్

Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?

Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేలపై పడేసి కాలితో తొక్కిన కుమారుడు



