Smart Phone Chargers | స్మార్ట్ ఫోన్ల చార్జర్లు కేవలం తెలుపు, నలుపు రంగుల్లోనే ఎందుకు ఉంటాయి..?
Smart Phone Chargers | ప్రస్తుతం మనకు అనేక కంపెనీలకు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు యాపిల్ సంస్థ రూపొందించే ఐఫోన్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులు తమ స్థోమత, సౌకర్యం, అవసరాలకు అనుగుణంగా ఆయా ఫోన్లను కొని వాడుతున్నారు.
M
Mahesh Reddy B
Technology | Jan 2, 2026, 9.05 am IST

















