Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: మాజీ మంత్రి హరీష్ రావు
Harish Rao | హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని, అబద్దాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అంతర్జాతీయంగా ముక్త కంఠంతో అందరూ ఆయననే ఎంపిక చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆవు తోలు కప్పుకున్న తోడేలు అని విమర్శించారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 2, 2026, 10.34 am IST















