Union Minister Bandi Sanjay Kumar | ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay Kumar | హైదరాబాద్: కృష్ణా జలాల వాటా వినియోగంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పచ్చి అబద్దాలాడుతూ కేంద్రాన్ని దూషించడం అలవాటుగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 2, 2026, 10.58 am IST














