ICC | టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తొలగింపు..? ఐసీసీ ఇదే నిర్ణయం తీసుకుంటుందా..?
ICC | బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేయడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు, ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని, ఒక్క ప్లేయర్‌కు బీసీసీఐ సెక్యూరిటీ ఇవ్వకపోతే మొత్తం బంగ్లా జట్టుకు భారత్ ఎలా రక్షణ కల్పిస్తుందని ఆరోపిస్తూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను తాము భారత్‌లో ఆడేది లేదని తేల్చి చెప్పారు.
M
Mahesh Reddy B
Cricket | Jan 5, 2026, 6.29 am IST

















