Parashakti | సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’..? తెలుగులో రిలీజ్ అప్పుడే..!
Parashakti | తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మూవీ పరాశక్తి. ‘పరాశక్తి’ ఈ మూవీ నెల 10న విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
P
Pradeep Manthri
Movies | Jan 7, 2026, 4.01 pm IST














