Union Budget 2026 | ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్.. వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా | త్రినేత్ర News
Union Budget 2026 | ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్.. వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా
ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీపై కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ చివరికి ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 తేదీనే కేంద్రం ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, ప్రభుత్వం అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.