Hardik Pandya | మాజీ భార్య, తనయుడికి రూ.4కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పాండ్యా..!
Hardik Pandya | భారత స్టార్ క్రికెట్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, ఐదేళ్ల కుమారుడు అగస్త్య కోసం విలాసవంతమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ యూఎస్‌వీని బహుమతిగా అందించాడు. దాని విలువ రూ.3 నుంచి రూ.4కోట్ల విలువ ఉంటుందని అంచనా.
Hardik Pandya | భారత స్టార్ క్రికెట్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, ఐదేళ్ల కుమారుడు అగస్త్య కోసం విలాసవంతమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ యూఎస్‌వీని బహుమతిగా అందించాడు. దాని విలువ రూ.3 నుంచి రూ.4కోట్ల విలువ ఉంటుందని అంచనా. ముంబయిలో నవ్‌నిత్ మోటార్స్ షోరూమ్‌లో నటాషా, అగస్త్య ఇద్దరు కారును కొనుగోలు చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కార్ల తయారీ సంస్థ సైతం అఫీషియల్ అకౌంట్ ద్వారా “హార్దిక్ మళ్లీ మమ్మల్ని ఎంచుకున్నారు. అగస్త్య పాండ్యా, నటాషాకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ డెలివరీ పూర్తయ్యింది” అని ప్రకటించింది.
పాండ్యా, నటాషా ఇద్దరూ 2020లో పెళ్లి చేసుకోగా.. 2024 జులైలో విడిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు అగస్త్యను కో పేరిటింగ్ విధానంలో బాధ్యతగా చూసుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి అగస్త్యతో సమయం గడిపే దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం హార్దిక్ మహికా షర్మాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. తన జీవితంలో తొలి ప్రాధాన్యత కుమారుడేనని ఈ ఎస్‌యూవీని గిఫ్ట్‌గా మళ్లీ నిరూపించాడు. విడాకుల తర్వాత నటాషా తన కెరీర్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో “మళ్లీ ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితం నేర్పిన పాఠాలు నన్ను బలంగా తీర్చిదిద్దాయి” అని పేర్కొంది.
View this post on Instagram
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026

Mumbai Indians | రోహిత్ గాయంపై అప్డేట్ ఇచ్చిన హెడ్‌కోచ్ జయవర్ధనే..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



