Bhuvneshwar Kumar | ఆ ఘనత సాధించిన రెండో బౌలర్.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ నయా రికార్డ్
Bhuvneshwar Kumar | టీమ్ఇండియా మాజీ పేస్ బౌలర్, ఆర్సీబీ స్పీడ్ స్టర్ భువనేశ్వర్ (Bhuvneshwar Kumar) మరో మైలురాయిని అందుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా, మొదటి పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Bhuvneshwar Kumar | త్రినేత్ర.న్యూస్: టీమ్ఇండియా మాజీ పేస్ బౌలర్, ఆర్సీబీ స్పీడ్ స్టర్ భువనేశ్వర్ (Bhuvneshwar Kumar) మరో మైలురాయిని అందుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా, మొదటి పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే సీఎస్‌కే బ్యాటర్ ఆయుష్ మాత్రేను ఔట్ చేశాడు. దీంతో 200 వికెట్లు మైళురాయిని అందుకున్నాడు.
176 మ్యాచుల్లో 224 తీసిన యజువేంద్ర చాహల్ ఐపీఎస్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్ 192 మ్యాచుల్లో 200 వికెట్లు తీసి రెండో బౌలర్‌గా, 193 వికెట్లతో సునిల్ నరైన్ (191 మ్యాచులు) అతని తర్వాతి ప్లేసులో నిలిచాడు.
కాగా, ఐపీఎల్ 2026లో చెన్నై వరుసగా మూడో ఓటమి చవిచూసింది. ఆదివారం ఆర్సీబీ(RCB)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 43 పరుగుల తేడాతో ఓడిపోయి నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 207 రన్స్‌కు ఆలౌటైంది.
When RCB bought Bhuvneshwar Kumar for 10.75 crores, I honestly thought that it is a poor decision but man I was wrong about Bhuvi, he has been so consistent for RCB.
Congrats Bhuvi for completing 200 wickets in IPL. A legit IPL legend❤️🐐
— Rajiv (@Rajiv1841) April 5, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sunil Gavaskar | ఐపీఎల్ ఫైనల్లో ఆడేది ఈ రెండు జట్లే.. సునీల్ గవాస్కర్ జోస్యం
మే 11, 2026

IPL Qualification Scenario | ప్లేఆఫ్ రేసులో కోల్‌కతా నైట్‌రైడర్స్..! సన్‌రైజర్స్ పరిస్థితి ఏంటంటే..?
మే 9, 2026

IPL 2026 Playoff Scenario | రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు.. ముందంజలో నాలుగు జట్లు.. చెన్నైకి సవాల్.. ముంబయి కథ ముగిసినట్లే..!
మే 3, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



