Sreeleela | సినిమాలు లేకపోయినా సంపాదనలో శ్రీలీల తగ్గేదేలే
శ్రీలీల హిట్టు అనే మాట విని మూడేళ్లు దాటిపోయింది. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోలతో ఈ బెంగళూరు బ్యూటీ చేసిన సినిమాలన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా శ్రీలీల సంపాదనలో దూసుకుపోతుంది. సినిమాలు లేకపోయినా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, యాడ్ ఫిల్మ్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లతో భారీగా సంపాదిస్తోంది. ఒక్కో యాడ్ కోసం రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ స్వీకరిస్తోన్నట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ స్పాన్సర్షిప్లకు సంబంధించి ఒక్కో పోస్ట్‌కు పది నుంచి పన్నెండు లక్షల వరకు శ్రీలీల స్వీకరిస్తోన్నట్లు చెబుతోన్నారు.
N
Photo gallery | Published On Sep 17, 2026, 7.55 pm IST
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tamannaah | నా హీరోల్లో అతడే హ్యాండ్సమ్ – కియారా అద్వానీ భర్తపై తమన్నా పొగడ్తలు
సెప్టెంబర్ 17, 2026

Sobhita Dhulipala | పదహారేళ్లకే ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయా – టాలీవుడ్‌పై శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్
సెప్టెంబర్ 17, 2026

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !
- ●Minister Ponguleti | కేటీఆర్ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
- ●Anupama Parameswaran | బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా - యాంకర్ ప్రశ్నకు వెరైటీగా సమాధానం చెప్పిన అనుపమ పరమేశ్వరన్
- ●Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?
- ●Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. దుండగులు ఎలా చంపారంటే..
- ●Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ - ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్

భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !

Minister Ponguleti | కేటీఆర్ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్

Anupama Parameswaran | బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా - యాంకర్ ప్రశ్నకు వెరైటీగా సమాధానం చెప్పిన అనుపమ పరమేశ్వరన్

Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?



