త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్

త‌మిళం, బాలీవుడ్‌లో సినిమాల‌తో బిజీగా ఉన్న శ్రీలీల తెలుగులో మాత్రం షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. డిజాస్ట‌ర్ల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మైంది. తాజాగా గురువారం హైద‌రాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు శ్రీలీల చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యింది. ఈ వేడుక‌లో పెళ్లి ఎప్పుడూ చేసుకోబోతున్నారంటూ శ్రీలీల‌ను ఓ అభిమాని అడిగాడు. ఈ ప్ర‌శ్నే ఊహించ‌లేదంటూ షాకింగ్ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చింది శ్రీలీల‌. పెళ్లి ఇప్ప‌ట్లో చేసుకునే ఆలోచ‌న లేదంటూ సిగ్గుప‌డుతూ బ‌దులిచ్చింది.

N

Naresh N

Entertainment | Published On Nov 26, 2026, 6.03 pm IST

Sreeleela |  పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్ - Image 1
01/06
Sreeleela |  పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్ - Image 2
02/06
Sreeleela |  పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్ - Image 3
03/06
Sreeleela |  పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్ - Image 4
04/06
Sreeleela |  పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్ - Image 5
05/06
Sreeleela |  పెళ్లిపై ప్ర‌శ్న – శ్రీలీల రియాక్ష‌న్ నెక్స్ట్ లెవ‌ల్ - Image 6
06/06

Advertisement