త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thanuja | బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ త‌నూజ న‌టించిన తెలుగు సీరియ‌ల్స్ ఇవే!

ఇటీవ‌ల ముగిసిన బిగ్‌బాస్ 9 తెలుగులో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది త‌నూజ‌. ఒకానొక ద‌శ‌లో త‌నూజ‌నే విన్న‌ర్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఫైన‌ల్ వీక్ ఓటింగ్‌లో వెనుక‌బ‌డిన త‌నూజ ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. బిగ్‌బాస్ కంటే ముందు తెలుగులో కొన్ని సీరియ‌ల్స్‌, సినిమాలు చేసింది త‌నూజ‌.

N

Photo gallery | Published On Dec 25, 2025, 6.23 pm IST

Thanuja | బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ త‌నూజ న‌టించిన తెలుగు సీరియ‌ల్స్ ఇవే!
Advertisement

Advertisement

తాజావార్తలు

Advertisement